ఇల్లందులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇల్లందులో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకులను శాలువాలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్