టేకులపల్లి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి ఆవు మృతి ఆవు

టేకులపల్లి మండలంలో గురువారం మేతకు వెళ్లిన ఆవు, ఉమ్లా చేనులోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలను తాకి అక్కడికక్కడే మృతి చెందింది. వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉన్న ఆవు మరణంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్