టేకులపల్లి: కష్టపడి చదివి కుటుంబానికి, పాఠశాలకు పేరు తేవాలి

టేకులపల్లి మండలం కొప్పురాయి ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో సర్పంచ్ చింత కళ్యాణ్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హతిరాం నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ వార్షికోత్సవం బుధవారం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్