టేకులపల్లి: బీఆర్ఎస్ తెలంగాణ గుండె చప్పుడు

ఉద్యమ పార్టీ కోసం ఉక్కు పిడికిలి ఎత్తాలని బీఆర్ఎస్ నాయకులు లక్కినేని సురేందర్ అన్నారు. మంగళవారం టేకులపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన బీఆర్ఎస్ ప్రస్థానానికి పాతికేళ్లు పూర్తయిందని అన్నారు. పాత్ర ఏదైనా తెలంగాణ గుండె చప్పుడు వినిపిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, ఈనెల 27న చలో వరంగల్ సభను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్