టేకులపల్లి: 15న కోరమీను పెంపకంపై శిక్షణ

బోరు, కరెంటు, మోటార్ ఉన్న రైతులకు అద్భుత అవకాశం కల్పిస్తున్నట్లు టేకులపల్లి ఏపీఎం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఒక గ్రామంలో ఒక రైతును కొరమేను చేపల పెంపకానికి గుర్తిస్తున్నామని, ఈనెల 15న కలెక్టరేట్లో ఉదయం 10 గంటలకు ట్రైనింగ్ ఉంటుందన్నారు. బోరు ఉండి కనీసం 1 ఎకరం భూమి ఉండాలని చెప్పారు. 6 గుంటల్లోనూ కోరమీను పెంపకం చేపట్టవచ్చని, సిబిల్ స్కోర్ 700కు పైగా ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్