ఇల్లందులో దంచి కొట్టిన వర్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో గురువారం నాడు రాత్రి వర్షం దంచి కొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాక వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు.

సంబంధిత పోస్ట్