మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి.. పార్టీ శ్రేణులకు KTR పిలుపు

TG: మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ BRS పార్టీ కోట అని, రెండున్నర దశాబ్దాలుగా అన్ని ఎన్నికల్లో పార్టీ వెంట కరీంనగర్ ప్రజానీకం నిలబడ్డారన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి మరోసారి కరీంనగర్ గడ్డ సత్తా చాటాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్