కాంగ్రెస్ పాలనలో 1980 నాటి పరిస్థితులు: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1980 నాటి పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, కాంగ్రెస్ వస్తే చీకటి రాజ్యమేనని గతంలో చెప్పిన మాటలు నిజమయ్యాయని అన్నారు. 40 లక్షల బొగ్గు నిల్వలున్నా విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని, నాణ్యత లేని బొగ్గుతో సింగరేణికి రూ. 2,900 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕