కేసీఆర్‌తో సమావేశమైన కేటీఆర్

TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాాజకీయ పరిస్థితులు, భూముల వివాదంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు అంశంపై KCRకు ఆయన వివారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దానం నాగేందర్ అనర్హతపై సుప్రీం తీర్పు, బీఆర్ఎస్ వ్యూహరచనపై కేసీఆర్​తో KTR చర్చిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕