వైద్య విద్యార్థినికి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసిన కేటీఆర్‌

TG: వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కొండేటి అకీరా NEETలో 27,865 ర్యాంకు సాధించి పటాన్‌చెరులోని మహేశ్వర వైద్య కళాశాలలో MBBS సీటు పొందారు. ఉన్నత విద్య కోసం కేటీఆర్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. వైద్య విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕