కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సీతక్క

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు వారి అహంకారానికి నిదర్శనమని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, వారి హయాంలోనే పూర్తి రుణమాఫీ జరగలేదని మంత్రి సీతక్క ఆరోపించారు.

సంబంధిత పోస్ట్