నేడు జీవన్‌రెడ్డి ఇంటికి కేటీఆర్

TG: కాంగ్రెస్‌లో తనకు గౌరవం ఇవ్వలేదని.. తన సీనియార్టీని గుర్తించలేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లనున్నారు. చర్చల అనంతరం పార్టీలో చేరిక ఏ రోజు అనేది వెల్లడించే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసి ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్