రేపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏప్రిల్ 9న మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లతో కలిసి కేటీఆర్, జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 8న కేటీఆర్ జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి ఈ ఆహ్వానం అందించినట్లు తెలిసింది. ఇటీవల జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్