TG: వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని మెుక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్‌కు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రైతు సంగ్రామ సదస్సుకు తరలివెళ్లారు.