‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ తన AV చూసుకుని తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యాడు. “నాన్నని AVలో చూసి ఆయన గురించి ఆలోచిస్తున్నాను. ఫాదర్స్ డే కావడంతో ఇది మరింత స్పెషల్ అయింది. తండ్రి సాధించలేని విషయాలను మేమే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ఆయన కష్టాలు, సంపాదించిన ప్రతి రూపాయి, మాకోసం చేసిన త్యాగాలు నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి” అని ధనుష్ అన్నారు. ‘కుబేర’ జూన్ 20న విడుదల కానుంది.