కుల్దీప్ మాయాజాలం.. రచిన్ బౌల్డ్ (వీడియో)

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ తన మాయాజాలాన్ని చూపించారు. సెమీస్ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయని కుల్దీప్ ఫైనల్లో ఇప్పటివరకు రెండు వికెట్లు తీశారు. దూకుడుగా ఆడుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్రను 10వ ఓవర్లో తాను వేసిన తొలి బంతికే కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశారు. వికెట్ తీసిన ఆనందంలో గ్రౌండ్‌లో పరిగెడుతూ గాల్లోకి ఎగిరారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్