కుంభమేళా.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన మహా కుంభమేళాకు కౌంట్ డౌన్ మొదలైంది. యూపీలో గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమస్థలిలో జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం భద్రత కోసం ఏకంగా 40 వేల మందికి పైగా పోలీసులను ఉపయోగించనుంది. అలాగే AIతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి, డ్రోన్ల ద్వారా గగనతలం నుంచి నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్