కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్.. ఆర్టీసీకి పెరిగిన గిరాకీ

AP: కర్నూలు బస్సు ప్రమాదం ప్రభావంతో ప్రైవేట్ ట్రావెల్స్‌ బుకింగ్స్‌ భారీగా రద్దు అవుతున్నాయి. ఫిట్‌నెస్ లేని బస్సులను నిలిపివేయడంతో ముందుగా బుక్‌ చేసిన టికెట్లు కూడా రద్దు చేయబడ్డాయి. ఆర్టీఏ స్పెషల్‌ డ్రైవ్‌లో బస్సుల ఫిట్నెస్, రీసి, బీమా, పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఫైర్ ఎక్స్‌టింజిషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. దీని ఫలితంగా ఆర్టీసీ బస్సులకు గిరాకీ పెరిగింది.

సంబంధిత పోస్ట్