కర్నూల్ బస్సు ప్రమాదం.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ (వీడియో)

AP: కర్నూల్‌లో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఫుటేజ్ ప్రకారం, బైక్‌పై ప్రయాణిస్తున్న శివ డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివ మృతదేహం రోడ్డుపై పడివుండగా, అతని స్నేహితుడు పక్కనే నిల్చున్నాడు. ఈలోగా అనేక వాహనాలు జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్లాయి. అయితే వేగంగా వస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కంట్రోల్ కోల్పోయి బైక్‌ను ఢీకొట్టి లాక్కెళ్లినట్లు దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్