కర్నూలు ఘటన.. సెల్‌ఫోన్ బ్యాలరీల వల్లే పెరిగిన ప్రమాద తీవ్రత

AP: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి. బస్సు లగేజీ క్యాబిన్‌లో వందల ఫోన్లు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రమాదం జరిగినప్పుడు సెల్ ఫోన్ బ్యాటరీలు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. బస్సు ఢీకొట్టగానే బంపర్‌లో బైక్ చిక్కుకుందని, బైక్‌ను 300 మీటర్ల వరకు బస్సు ఈడ్చుకెళ్లిందన్నారు. బస్సు ఈడ్చుకెళ్లే రాపిడికి పెట్రోల్‌కు నిప్పు అంటుకుని మంటలు చెలరేగి, బ్యాటరీ పేలుళ్లతో బస్సు లోపలికి మంటలు ఎగిసిపడ్డాయని అన్నారు.

సంబంధిత పోస్ట్