ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేవీపీ రామచంద్ర రావు బహిరంగ లేఖ

AP: దివంగత నేత YS రాజశేఖర్ రెడ్డిపై పలు ఆరోపణలు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేవీపీ రామచంద్రరావు సవాల్ విసురుతూ బహిరంగ లేఖ రాశారు. వైఎస్ఆర్ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టారని పవన్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కేవీపీ స్పష్టం చేశారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధికి లేదా స్వచ్ఛంద సంస్థకు రూ.10 కోట్లు ఇస్తానని సవాల్ విసిరారు. పవన్ గురించి ఆలోచించే తీరిక YSRకు అప్పట్లో లేదని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్