నిద్రలేమితో కంటి చూపుకు ముప్పు!

సరైన నిద్ర లేకపోవడం వల్ల కంటి చూపుకు ముప్పు కలుగుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు కళ్లు పొడిబారడం, కంటి వాపు, కన్నీటి అస్థిరత వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నాయి. కంటి ఆరోగ్యం బాగుండాలంటే క్రమబద్ధమైన నిద్ర అలవాట్లు ఉండాలి. ముఖ్యంగా పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని (మొబైల్/టీవీ) తగ్గించడం, పరిశుభ్రతను పాటించడం వల్ల కంటికి అవసరమైన విశ్రాంతి దొరికి, చూపు మెరుగుపడుతుంది. ఈ అలవాట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్