సైఫ్‌పై దాడి.. ఎక్కడ మ్యాచ్ కానీ నిందితుడి వేలిముద్రలు

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో ఊహించని ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. విచారణలో భాగంగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం సైఫ్ ఇంట్లో 19 వేలిముద్రలను సేకరించింది. అయితే వాటిలో ఒకటి కూడా నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌కు మ్యాచ్ కాలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి వేలిముద్రలను సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్