శుభకార్యాల్లో దీపారాధన: ప్రాముఖ్యత, పురాణాల ప్రకారం కారణాలు

భారతీయ సంప్రదాయంలో దీప ప్రజ్వలనంతో సభలు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలను ప్రారంభించడం ఒక భాగం. పండితుల అభిప్రాయం ప్రకారం.. దీపం శుభానికి ప్రతీక. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పురాణాల ప్రకారం, దీపం వెలుగు పరమ బ్రహ్మ, విష్ణువు స్వరూపం. ఇది పాపాలను, ప్రతికూల శక్తులను తొలగించి, పెరుగుదల, పురోగతి, శ్రేయస్సును సూచిస్తుంది. అగ్నిదేవుడిని సూచించే దీపం, పంచభూతాలలో ఒకటైన అగ్నిని సూచిస్తుంది. వ్యాపారాలు, వ్యవసాయ పనుల్లో విజయం కోసం దీపారాధన చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్