AP: అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన నారాయణరెడ్డి (56), ముత్యాలమ్మ (46) దంపతులు. 1997లో రాప్తాడుకు చెందిన కాటమిరెడ్డి కుమార్తెలు నారాయణరెడ్డి నుంచి 6.20 ఎకరాల భూమిని కొన్నారు. రిజిస్ట్రేషన్‌కు నారాయణ కాలయాపన చేశారు. అయితే రాప్తాడు, సమీప గ్రామాలకు చెందిన కొందరు ఆ భూమిని కాటమిరెడ్డి కుమార్తెలు ఎకరం రూ.60 లక్షల చొప్పున కొన్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. పొలంలో చెట్లు తొలగిస్తుండగా.. అక్కడికి వెళ్లిన నారాయణరెడ్డి, ముత్యాలమ్మపై వేట కొడవళ్లతో దాడి చేయగా.. వారిద్దరూ మృతి చెందారు.