ల్యాండ్ రోవర్ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం!

భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల ధరలు గణనీయంగా తగ్లనున్నాయి. సుంకం 110% నుండి 30%కి తగ్గడంతో, కార్ల ధరలు (రూ.40,75) లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గింపు ప్రయోజనం ఈ నెల 20 తర్వాత కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తుందని అంచనా. అయితే పూర్తిగా భారత్‌లో తయారయ్యే మోడళ్లకు ఈ తగ్గింపు వర్తించదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్