విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి

ఉత్తరాఖండ్ చమోలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై కొండచరియలు పడడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇంకా ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్