చివరి టీ20.. భారత్ స్కోరు 191

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(61), శ్రేయస్(50) రాణించారు. నమన్(33), నితీశ్(22) రన్స్ చేశారు. ఓపెన్లు అభిషేక్(1), సంజూ(4) నిరాశపర్చారు. కివీస్ బౌలర్ ఆడమ్ మిల్నే 4 వికెట్లు, బ్లెయిర్ టక్నర్, నతన్ స్మిత్ తలో రెండు వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్

✕
✕