తెలంగాణలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయి: ఆర్ఎస్ ప్రవీణ్

తెలంగాణలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని, రాజధాని హైదరాబాద్ పోక్సో కేసులకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం ఘటనలో సెటిల్‌మెంట్ కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినా, కేసు నమోదు చేయడం అభినందనీయమని, అయితే మంత్రి సీతక్క ఆ బాలికను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే మంత్రి సీతక్క.. మైనర్ బాలికల గురించి కూడా రీల్స్ చేయాలని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్