అమెరికాలో సివిల్ సర్వేంట్లకు లేఆఫ్‌లు?

అమెరికా విదేశాంగ శాఖలో సుమారు 1300 మంది ఉద్యోగుల లేఆఫ్‌లను ప్రకటించారు. ట్రంప్ పాలనలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ లేఆఫ్‌ల జాబితాలో దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లు కూడా ఉన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ నిర్ణయం అమెరికా అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్