కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ అంశం లేదు: JD వాన్స్

సీజ్‌ఫైర్‌పై అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ అంశం లేదన్నారు. కాల్పుల విరమణ ఇరాన్‌, అమెరికాకు మాత్రమే పరిమితమని చెప్పారు. అయితే లెబనాన్‌ కోసం చర్చలు విఫలం కావాలని ఇరాన్‌ కోరుకుంటే వారి ఇష్టమన్నారు. ఒకవేళ చర్చలే వద్దనుకుంటే ఇరాన్‌ది మూర్ఖత్వం అవుతుందని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్