ముగిసిన శాసనసభ ఎథిక్స్ కమిటీ సమావేశం

TG: అసెంబ్లీలో బుధవారం జరిగిన శాసనసభ ఎథిక్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అంశంపై కమిటీ చర్చించింది. అయితే కమిటీ సభ్యులు అందరూ హాజరుకాకపోవడంతో ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 30న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕