అఖిల్ ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?

అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 5న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్