కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత (వీడియో)

గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో చిరుత కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అక్టోబర్‌ 16న సాయంత్రం గిర్నార్‌ అడవి సమీపంలోని ప్రేరణధామ్‌ ఆశ్రమం బయట కొందరు బెంచ్‌పై కూర్చొని ఫోన్లు చూస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన చిరుత వారి సమీపంలో ఉన్న కుక్క పిల్లను నోట కరుచుకుని అడవిలోకి పారిపోయింది. ఈ ఘటనను గమనించని వ్యక్తులు సీసీటీవీ ఫుటేజీ చూసి షాక్‌కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్

✕
✕