బావిలో పడిన చిరుత.. కాపాడిన అధికారులు (వీడియో)

గుజరాత్ లోని పర్వాలా గ్రామంలో ఓ చిరుత ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అటవి శాఖ అధికారులు చిరుతను సురక్షితంగా బయటకు తీశారు. బావిలో ఉన్న చిరుత నడుముకు తాడు కట్టి పైకి తీసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్