పహల్గాం ఉగ్రదాడి కేసు ఛార్జిషీట్‌లో LeT చీఫ్‌ పేరు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లష్కరే తయ్యిబా (LeT) చీఫ్ హఫీజ్ సయీద్ పేరును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అనుబంధ ఛార్జిషీట్‌లో చేర్చింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు, హిందువులు లక్ష్యంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఖండనలు వెల్లువెత్తాయి. అనంతరం భారత్ 'ఆపరేషన్ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌పై ప్రతిదాడులు చేపట్టింది.

సంబంధిత పోస్ట్