LOKAL APPతో క‌లిసి ఫ్రెండ్‌షిప్ డేను జ‌రుపుకుందాం!

జీవితాన్ని అందంగా మార్చే బంధమే స్నేహం. ఐక్యతకు ప్ర‌తిరూపం.. స్నేహం. స్నేహితులు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని మనం ఊహించగలమా? మాతో క‌లిసి స్నేహితుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోండి. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా ఫ్రెండ్స్ గ్రూప్‌తో సెల్ఫీ తీసుకుని మాతో షేర్ చేయండి. LOKAL APPలో ఏ సెల్ఫీలకు అయితే ఎక్కువ షేర్స్ వ‌స్తాయో.. ఆ సెల్ఫీలను పంపిన వారు ఆశ్చర్యకరమైన బహుమతులను అందుకోవ‌చ్చు.

సెల్ఫీని పంపడానికి, ముందుగా మీ ఫోన్‌లో లోకల్ యాప్‌ని ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్‌పై '+' బటన్‌ను నొక్కండి. ఆ తర్వాత 'ఫ్రెండ్‌షిప్ డే సెల్ఫీ కాంటెస్ట్'పై క్లిక్ చేయండి. ఇప్పుడు + బటన్‌ను నొక్కి, మీ సెల్ఫీని షేర్ చేయండి. టైటిల్‌లో "#Celebrating Friendship Together" అని రాయండి. ఆ తర్వాత మీ వివరాలను నమోదు చేసి, 'సమర్పించు' బ‌టన్‌పై క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కోసం పై వీడియో చూడండి.

సంబంధిత పోస్ట్