ఫిన్‌టెక్‌ రంగంలోకి ఎల్‌ఐసీ: సీఈఓ దొరైస్వామి

ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ఫిన్‌టెక్‌ రంగంలోకి ప్రవేశించాలనుకుంటోంది. డిజిటల్‌ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక పెట్టుబడులు లేదా ఆర్గానిక్‌ మార్గంలో ఫిన్‌టెక్‌ విభాగాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి తెలిపారు. ఆధునిక అవసరాలను తీర్చడానికి, నూతన ఆవిష్కరణల కోసం ఫిన్‌టెక్‌, ఇన్సురెన్స్‌టెక్‌ కంపెనీలతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్