పొరపాట్లు చేస్తే లైసెన్స్ రద్దు.. మంత్రి పొన్నం

TG: వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పొరపాటుగా ప్రమాదాలు చేసినా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల వెనుక వైపు రిఫ్లెక్టర్ స్టిక్కర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా జీవో తీసుకురానున్నట్లు వెల్లడించారు. అలాగే డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు.

సంబంధిత పోస్ట్