*వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, ఈత లేదా వ్యాయామం చేయాలి.
*ధూమపానం, మద్యం మానేయడం: ధూమపానం పూర్తిగా ఆపి, మద్యం తగ్గించాలి.
*బీపీ, షుగర్ నియంత్రణ: రెగ్యులర్‌గా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి.
*ఒత్తిడి నిర్వహణ: యోగా, ధ్యానంతో ఒత్తిడి తగ్గించాలి.