చిన్నారి విహాన్ గొప్ప మనసు.. పవన్ ప్రశంసలు

చిన్నారి విహాన్ తన పుట్టినరోజును ఎంతో అర్థవంతంగా మార్చాడు. తను దాచుకున్న డబ్బు నుంచి కొంత భాగాన్ని జనసేన పార్టీకి, మరో భాగాన్ని ఆర్మీ అధికారికి విరాళంగా ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఇంత చిన్న వయసులోనే సేవా దృక్పథం చూపిన విహాన్ గొప్ప పిల్లాడని ప్రశంసించారు. అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది అందరికీ స్ఫూర్తిదాయకమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్