LIVE VIDEO: జిమ్ చేస్తూ 55 ఏళ్ళ వ్యక్తి మృతి

బ్రెజిల్‌లోని ఒలిండా నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 55 ఏళ్ల వ్యక్తి జిమ్ చేస్తూ మృతిచెందాడు. రొనాల్డ్ మోంటెనెగ్రో అనే వ్యక్తి జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా బార్ బెల్ ఛాతీపై పడింది. దీని తర్వాత అతను లేచిన క్షణాల్లోనే కుప్పకూలి పడిపోయాడు. ఈ దృశ్యాలు జిమ్ లోని సీసీటీవీలో రికార్డ్ కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్