LIVE VIDEO: వ్యక్తిపైకి దూసుకెళ్లిన ఆటో

కర్ణాటకలోని మంగళూరు సమీపంలో తొక్కొట్టు వద్ద వేగంగా వచ్చిన ఆటో-రిక్షా ఢీకొని 62 ఏళ్ల వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. 'పంచమ్ కేటరర్స్' యజమాని రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను దేరళకట్టలోని ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న మంగళూరు సౌత్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్