LIVE VIDEO: వ్యక్తిపై దూసుకెళ్లిన కారు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ గజానన్ మందిర్ సమీపంలో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక గుర్తుతెలియని కారు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టి, ఆపకుండా వెళ్లిపోయింది. ఈ దారుణమైన హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్