LIVE VIDEO: క్రేన్ బీభత్సం.. 39 ఏళ్ల వ్యక్తి దుర్మరణం

గుజరాత్‌లోని రాజ్‌‌కోట్ వావ్‌డీ పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వాహనం వేగంగా వచ్చి క్రేన్‌ను తీవ్రంగా ఢీకొట్టడంతో 39 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద ధాటికి వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕