LIVE VIDEO: భార్యను కట్టేసి దారుణంగా కొట్టిన భర్త

AP: ప్రకాశంలో జిల్లాలోని తర్లుపాడు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కలుజువ్వలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా కొట్టాడు. కాలితో తన్నుతూ.. కర్రతో కొడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్