అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో చాలా మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సాంకేతిక లోపల వల్ల ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. ఈ మధ్యాహ్నం 1.38గంటల సమయంలో ఫ్లైట్ రన్వే పై వెళ్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆపై గాల్లోకి లేచి కొంత సమయానికే నేలకూలి బ్లాస్ట్ అయ్యింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోగా, అధికారికంగా మృతుల సంఖ్య ఇంకా అధికారకంగా వెల్లడించలేదు.