LIVE VIDEO: ఆరో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య!

యూపీలోని నోయిడాలో షాకింగ్ ఘటన జరిగింది. సెక్టార్ -73 ఏరియాలో 32 ఏళ్ల మహిళ భవనం ఎక్కి ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని ప్రతాప్‌గఢ్ కు చెందిన పూజ (32) గా గుర్తించారు. మహిళ డిప్రెషన్ గురి కావడంతో ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్