కాలేయాన్ని సహజ పద్ధతులతో ఇలా శుభ్రపరచుకోండి!

శరీరంలో కీలకమైన కాలేయం, జీర్ణక్రియతో పాటు విషపదార్థాలను ఫిల్టర్ చేస్తుంది. ఉదయం వేడి నీళ్లు తాగడం, ఆకుకూరలు, పొటాషియం అధికంగా ఉండే చిలగడదుంప, పాలకూర, బీట్‌రూట్, అరటిపండ్లు, వెల్లుల్లి, పసుపు వంటివి కాలేయానికి మేలు చేస్తున్నాయి. జంక్ ఫుడ్, అధిక కొవ్వు పదార్థాలను తగ్గించి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అల్లం, నిమ్మరసం, క్రాన్‌బెర్రీ, నారింజ రసాలతో కూడిన పానీయాలు డీటాక్స్‌కు సాయం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్