పిల్లల్లోనూ లివర్ సమస్యలు.. లక్షణాలు, కారణాలు, నివారణ

పిల్లల్లో కూడా లివర్ సమస్యలు పెరుగుతున్నాయి. నిరంతర అలసట, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, జీర్ణక్రియ సమస్యలు, మలమూత్రాల రంగు మారడం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలి. కామెర్లు, కారణం లేని దురద, రక్తస్రావం, కడుపు పెద్దదిగా అవ్వడం వంటివి నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు. వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్యాటీ లివర్, పుట్టుకతో వచ్చే లోపాలు, మందుల ప్రభావం వంటివి ప్రధాన కారణాలు. హెపటైటిస్ వ్యాక్సిన్ వేయించడం, సమతుల్య ఆహారం, తగినంత నీరు, శారీరక శ్రమ వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్